
Movie : Meter
Song : Oh baby jaaripomake
Cast : Kiran Abbavaram | Athulyaa ravi
Lyricist : Balaji
Singer : Dhanunjay
Year : 2023
హే అందమెట్టి కొట్టావే అందనంటు పోతావే గుండెలోన నీ బొమ్మే పెట్టా చూడవే
హే హే, పట్టు పట్టి పోతున్న జట్టు కట్టనంటున్న నిన్ను పట్టి ఇస్తాలే నాలో ప్రేమకే
మగవారంటే పగబడతావే తెగ తిడుతూ అలా కారాలు నూరి దూరాలు పోతే కుదిరేదెట్టా
ఓ బేబీ జారిపోమాకే నన్ను వదిలెళ్ళి పోమాకే అట్టా మడికట్టుకుంటూనే దడికట్టుకుంటావా చుట్టూరా అందానికే
వయసుని వాడిపోనీకే చెప్పవే నాకిక ఓకే ఇట్టా నీ ఫేటు మార్చేసి నా రూటులో నిన్ను చూపిస్త నీ కళ్ళకే
అందమెట్టి కొట్టావే అందనంటు పోతావే గుండెలోన నీ బొమ్మే పెట్టా చూడవే
నువ్వే చుక్కవి అయితే ఆ జాబిలి పక్కకు పోదా నిన్నే వెన్నెల చూస్తే తన కన్నులు చిన్నవి కావా
అందం ఎంతున్నా బంధమంటూ ఒకటుంటే గడిచే ప్రతి నిమిషం తోడు రాదా నీ వెంటే
ఒకటే లైఫంట నకరాలొద్దంటా చెప్పిందినమంటా నీకంట నీరు తుడిచేటి వేలై నే పడి ఉంటా
ఓ బేబీ జారిపోమాకే నన్ను వదిలెళ్ళి పోమాకే అట్టా మడికట్టుకుంటూనే దడికట్టుకుంటావా చుట్టూరా అందానికే
వయసుని వాడిపోనాకే చెప్పవే నాకిక ఓకే ఇట్టా నీ ఫేటు మార్చేసి నా రూటులో నిన్ను చూపిస్త నీ కళ్ళకే నీ ఫేటు మార్చేసి నా రూటులో నిన్ను చూపిస్త నీ కళ్ళకే
ENGLISH:
Hey Andhametti Kottaave
Andhanantu Pothaave
Gundelona Nee Bomme
Pettaa Choodave
Hey Hey, Pattu Patti Pothunna Jattu Kattanantunna Ninnu Patti Isthaale Naalo Premake Magavaarante Pagabadathaave Thega Thiduthu Ala Kaaraalu Noori Dhooralu Pothe Kudhiredhettaa
Oh Baby Jaaripomaake Nannu Vodilleli Pomaake Atta Madikattukuntune Dhadikattukuntaava Chuttoora Andhaanike
Vayasuni Vaadiponeeke Cheppave Naakika Okay Itta Nee Fate-u Maarchesi Naa Route-lo Ninnu Chupistha Nee Kallake
Andhametti Kottaave Andhanantu Pothaave Gundelona Nee Bomme Petta Choodave
Hmm, Nuvve Chukkavi Ithe Aa Jaabili Pakkaku Podha Ninne Vennela Choosthe Thana Kannulu Chinnavi Kaava
Andham Enthunna Bandhamantu Okatunte Gadiche Prathi Nimusham Thodu Radha Nee Vente Okate Life Anta Nakaraaloddhanta Cheppindhinamanta Neekanta Neeru Thudicheti Veelai Ne Padi Unta
Oh Baby Jaaripomaake Nannu Vodilleli Pomaake Atta Madikattukuntune Dhadikattukuntaava Chuttoora Andhaanike
Vayasuni Vaadiponeeke Cheppave Naakika Okay Itta Nee Fate-u Maarchesi Naa Route-lo Ninnu Choopista Nee Kallake