
Movie : MAHARSHI
Song : Padara Padara
Cast : Mahesh Babu | Pooja Hegde
Lyricist : Sri Mani
Singer : Shankar Mahadevan
Year : 2019
భల్లుమంటూ నింగి
వొళ్ళు విరిగెను
గడ్డి పరకతోనా
ఎడారి కళ్ళు తేర్చుకున్న
వెలనా చినుకుపూల వాన
సముద్రమెంత దాహంఏస్తే
వెతికేను ఊట బావినే
శిరస్సు వంచి
శిఖరమంచు ముద్దిడి మట్టి నేలనే
పదరా పదరా పదరా
నీ అడుగికి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదరా పదరా పదరా
ఈ పుడమిని అడిగి చూడు పదరా
ఈ గెలుపును మలుపు ఎక్కడను
ప్రశ్నలన్నిటికీ
సమాధానమిదిరా
నీ కథ ఇది రా
నీ మొదలిది రా
ఈ పథమున
మొదటడుగైరా
నీ తరమిదిరా
అనితరమిదిరా
అని చాటెయ్ రా
పదరా పదరా పదరా
నీ అడుగికి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదరా పదరా పదరా
ఈ పుడమిని అడిగి చూడు పదరా
ఈ గెలుపును మలుపు ఎక్కడను
ప్రశ్నలన్నిటికీ
సమాధానమిదిరా
ఓఓ ఓ భల్లుమంటూ నింగి
వొళ్ళు విరిగెను
గడ్డి పరకతోనా
ఎడారి కళ్ళు తేర్చుకున్న
వెలనా చినుకుపూల వాన
సముద్రమెంత దాహంఏస్తే
వెతికేను ఊట బావినే
శిరస్సు వంచి
శిఖరమంచు ముద్దిడి మట్టి నేలనే
కదిలే ఈ కలం
తన రగిలే వేదనకి
బాదులల్లే విసిరినా
ఆశల బాణం నువ్వేరా
పగిలే ఇలా హృదయం
తన యదలో రోదనకి
వారమల్లే దొరికిన ఆఖరి
సాయం నువ్వేరా
కను రెప్పలలో తడి ఎందుకని
తనని అడిగే వాడే లేక
విలపించేటి ఈ భూమి వోడి
చిగురించేలా
పదరా పదరా పదరా
ఈ హలమును భుజముకేతి పదరా
ఈ నేలను ఎదకు హత్తుకుని
మొలకలెత్తమని పిలుపునికిచ్చి
పదరా పదరా పదరా
పదరా ఈ వెలుగును
పలుగు దించి పదరా
పగుళ్లుతో పనికి రానిదను
బ్రతుకు భూమిలిక మెతుకులిచ్చు కదరా
నీలో ఈ చలనం
మరి కాదా సంచలనం
చినుకలే మొదలయి
ఉప్పెన కాదా ఈ కథనం
నీలో ఈ జేడీకి చెలరేగే
అలజడికి గెలుపలే మొదలై చరితగా మారే
నీ పయనం
నీ ఆశయమే
తమ ఆశ అని
తమ కోసమని తెలిసాక
నువ్వు లక్ష్యమని
తమ రక్షవాణి
నినదించేలా
పదరా పదరా పదరా
నీ గతముకు
కొత్త జననమిదిరా
నీ ఎత్తుకు
తగిన లోతు ఇది
తొలి పునాది
తలుపు తెరిచి
పదరా పదరా పదరా
పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా
నీ ఒరవడి భవిత కళల వోడి
బ్రతుకు సాధ్యపడు
సాగుబడి బడిరా
తనని తాను తెల్సుకున్న హలముకు
పొలముతో ప్రయాణం
తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు
ఏ ప్రమాణం
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో
తరాల వెలితి వెతికి తీర్చ వచ్చిన వెలుగు రేఖవో
ENGLISH:
Bhallumantu ningi vollu virigenu gaddi Parakathona Edaari kallu theruchukunna velana chinukupoola vaana Samudramentha daahamesthe vethikenu oota baaviney…. Sirasu vanchi sikharamanchu muddhide Matti nelaney….
Padara padara padara nee adugu ki padunu petti padara Ee adavini chadunu cheyi Mari vethukuthuna Siri dorukuthundi kadara Padara padara padara ee pudami ni adigi Choodu padara ee gelupanu mallupu ekadan Prashnanalannitiki samaadhaanam idira
Oh………ohh……..oh……..
Nee katha idhi raa nee modalidiraa ee pathamuna modatadugaira Nee taramidira ani taramidira ani chaatai raa……….
Padara padara padara nee adugu ki padunu petti padara Ee adavi ni chadunu cheyi Mari vethukuthuna Siri dorukuthundi kadara Padara padara padara ee pudamini adigi choodu padara ee gelupanu mallupu ekadanu prashnalannitiki samaadhaanam idira
Bhallumantu ningi vollu virigenu gaddi Parakathona Edaari kallu theruchukunna velana chinukupoola vaana Samudramentha daahamesthe vethikenu oota baaviney…. Sirasu vanchi sikharamanchu muddhide Matti nelaney….
Kadiley ee kaalam thank ragiley vedanaki Badulalley visirina aashala baanam nuvera Pagile ila hrudhayam thana yadalo rodanaki Varamalley dorikina aakhari saayam nuvvera kanu reppalaloo thadi enduku thananadigey vaade leka Vilapincheti ee bhoomi odi chigurinchelaa……
Padara padara padara ee halamunu bhujamukethi padara Ee nelanu e daku mathukuni molakethamani pilupunichi padara Padara padara padara ee veluganu palugudinchi padara Pagullathoo paniki raanidanu brathuku bhoomilika methukulichu kadara……..
Hey…….hey…….hey……..
Neelo ee chalanam Mari kaada sanchalanam Chinukalley modalay uppena kaada ee kathanam Neelo ee jadiki chelarege alajadiki Gelapalley modalai charithaga maare nee payaanam Nee aashayamey thama aasha Ani thama kosamani thelisaaka Nuvu lakshyamani thanks rakshavani ninadinchella……….
Padara padara padaranee gathamuku kotha jananamidira Nee yethuku thagina lothu idi thuli punaadi gadhi thalupu therichi padara Padara padara padara prathiookari kathavu Nuvu kadara Nee oravadi bhavitha kalala vodi brathuku saadhyapadhu saagubadiki badiraa …aaa….
Thanani thannu thelusukunna halamuku polamutho prayanam Thanaloni rushini velikitheeyu manishiki ledhu ye pramaanam Ushasu entha oopricchi penchuna kaanthichukkavo……….. Tharala velithi vethiki theercha vachina velugu rekhavo……..