
Movie : Waltair Veerayya
Song : Sridevi Chiranjeevi
Cast : Chiranjeevi | Ravi Teja | Sruthi Hasan
Lyricist : Devi Sri Prasad
Singer : Jaspreet Jasz & Sameera Bharadwaj
Year : 2023
నువ్వు సీతవైతే నేను రాముడినంటా నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంటా
నువ్వు లైలావైతే నేను మజ్నునంటా నువ్వు జూలియట్వయితే నేనే రోమియోనంటా
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
నువ్వు పాటవైతే… నేను రాగం అంటా నువ్వు మాటవైతే… నేను భావం అంటా నువ్వు వానవైతే… నేను మేఘం అంటా నువ్వు వీనవైతే… నేనే తీగను అంటా
రారా రారా రారా… చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా… నీ గ్రేసు నా నవ్వు రాయే రాయే రాయే… చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా… నా గ్రేసు నీ నవ్వు
నువ్వు గువ్వవైతే… నేను గోరింకంట నువ్వు రాణివైతే… మై నేమ్ ఈజ్ రాజు అంటా నువ్వు హీరోయిన్ అయితే… నేనే హీరోనంటా
నువ్వు శ్రీదేవైతే..! హా అయితే..!! నేనే చిరంజీవి అంటా
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
ENGLISH:
Nuvvu Seethavaithe
Nenu Raamudinantaa
Nuvvu Radhavaithe
Nenu Krishnudinantaa
Nuvvu Lailavaithe Nenu MajnuNantaa Nuvvu Juliet’vayithe Nene RomeoNantaa
Raaye Raaye Raaye Cheseddhaam Love’u Rocking Combo Antaa Naa Grace Nee Navvu Raaye Raaye Raaye Cheseddhaam Love’u Rocking Combo Antaa Naa Grace Nee Navvu
Nuvvu Paatavaithe Nenu Raagam Anta Nuvvu Maatavaithe Nenu Bhaavam Antaa Nuvvu Vaanavaithe Nenu Megham Antaa Nuvvu Veenavaithe Nene Teeganu Antaa
RaaRaa RaaRaa RaaRaa Cheseddhaam Lavvu Rocking Combo Antaa… Nee Grace Naa Navvu Raaye Raaye Raaye… Cheseddhaam Love’u Rocking Combo Antaa… Naa Grace’u Nee Navvu
Nuvvu Guvvavaithe… Nenu Gorinkanta Nuvvu Ranivaithe… My Name is Raju Anta Nuvvu Heroine Ayithe Nene HeroNantaa
Nuvvu Sridevi’Vaithe Haa Ayithe..? Nene Chiranjeevi Antaa..!!!
Raaye Raaye Raaye Cheseddhaam Love’u Rocking Combo Antaa Naa Grace Nee Navvu Raaye Raaye Raaye Cheseddhaam Love’u Rocking Combo Antaa Naa Grace Nee Navvu